[00:00.000] 作曲 : M.M Keeravani[00:28.329]ఓ మై డియర్ గాళ్స్ డియర్ బోయ్స్[00:34.655]డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా[00:41.853]ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము[00:46.318]చదువులమ్మ చెట్టు నీడలో[00:50.728]వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము[00:55.285]చిలిపితనపు చివరి మలుపులో[00:59.646]వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు[01:06.297]వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు[01:13.416][01:49.775]నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ[01:54.149]సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ[02:01.086]ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ[02:05.443]రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ[02:12.473]రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు[02:16.899]ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు[02:21.540]మరపురాని తిరిగిరాని గురుతులండి[02:25.753]మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ[02:30.847][02:35.110]అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి[02:39.398]ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ[02:43.920]వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు[02:50.582]వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు[02:56.610][02:57.618]ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము[03:02.274]చదువులమ్మ చెట్టు నీడలో[03:06.674]వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము[03:11.272]చిలిపితనపు చివరి మలుపులో[03:15.863][03:58.830]బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ[04:03.194]రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ[04:10.116]సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ[04:14.527]టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ[04:21.519]బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు[04:25.933]బాత్ రూముల్లోన భావకవితలు[04:28.169]క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు[04:30.521]మరపురాని తిరిగిరాని గురుతులండి[04:34.764]మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ[04:40.110][04:44.116]మనకు మనకు క్షమాపణలు ఎందుకండి[04:48.331]మీ వయసులోన మేం కూడా ఇంతేనండి[04:52.822]వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు[04:59.568]వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు